OUR PRODUCTS
6 Major Crops Covered
— Expert solutions for Cotton, Chilli, Paddy, Maize, Groundnut, and Banana.
Cotton: Insect Control, Boll Development, and Growth Enhancers
Cotton is one of the most important commercial crops in Telangana and Andhra Pradesh, and it demands careful pest management and balanced crop nutrition for maximum yield. At Next Enterprises, we offer a complete range of pesticide solutions specially formulated for the unique challenges faced by cotton growers in South India.
Groundnut: Disease Control and Growth Enhancement
Groundnut is one of the most widely grown and economically important oilseed crops in Telangana and Andhra Pradesh. However, its productivity is often affected by soil-borne diseases, fungal infections, and pest attacks, especially during flowering and pod development stages. At Next Enterprises, we provide comprehensive crop protection and growth enhancement solutions to help farmers achieve healthier plants and higher yields.
Chilli: Protection Against Thrips, Mites, and Fungal Diseases
Chilli is one of the most valuable spice crops in Telangana and Andhra Pradesh, but it is also among the most vulnerable to pest and disease attacks that can seriously affect both yield and fruit quality. At Next Enterprises, we offer a comprehensive range of pesticide and crop protection solutions specifically designed to help farmers grow healthy, high-yielding chilli crops.
Paddy: Weed Control, Pest Management, and Yield Boosters
Paddy (rice) is the lifeline crop of Telangana and Andhra Pradesh, cultivated across thousands of acres every season. However, achieving high yields requires effective weed control, pest management, and balanced nutrition throughout the crop cycle. At Next Enterprises, we provide a complete range of paddy protection and enhancement solutions that support farmers from nursery to harvest.
Banana: Pest Management and Plant Growth Support
Banana is a highly profitable and widely cultivated fruit crop across Telangana and Andhra Pradesh, but it requires careful pest management and balanced nutrition to achieve optimal growth and yield. At Next Enterprises, we offer a complete range of crop protection and growth support products specially formulated to meet the unique needs of banana cultivation in South India’s tropical conditions.
Maize: Effective Pest and Weed Management Solutions
Maize is a vital crop for farmers across Telangana and Andhra Pradesh, known for its versatility and profitability. However, achieving consistent yields requires effective control of pests and weeds, which are among the biggest challenges in maize cultivation. At Next Enterprises, we provide a complete range of crop protection products tailored to safeguard maize fields from early growth to harvest.
OUR PRODUCTS
At Next Enterprises, we provide high-quality pesticides, insecticides, fungicides, herbicides, and plant growth regulators for all major crops including Cotton, Chilli, Paddy, Maize, Groundnut, and Banana. Our mission is to empower farmers with reliable, effective, and affordable crop protection products.
ALPHA
Systemic మరియు Translaminar చర్య ద్వారా ఈ మందు స్ప్రే చేసిన వెంటనే రసం పీల్చే పురుగులను చంపేస్తుంది
అలాగే చాల సుదీర్ఘ కాలం పాటు మొక్క పై ఏ ప్రభావం ఉండి ఎలాంటి రసం పీల్చే పురుగులు ఆశించకుండా పంటను రక్షిస్తుంది
FUNCTION :
Cotrol Thripes , Mites , White Fly, Affids, Jassids, All Types of Sucking Pest….Etc in All crops
DOSAGE : 8 – 10 Grms in 15 Ltrs of Water
CONTACT : Next Enterprises 77 310 310 17 / 756 953 1082
NIKE
Humic , Fulvic, Amino Acid మరియు K20 ల కలయిక
ఇది నీటిలో వెంటనే కరుగుతుంది – స్ప్రే చేసిన వెంటనే మొక్క పీల్చుకుంటుంది
FUNCTION :
మొక్కలలో క్లోరోఫిల్ Content పెరుగుతుంది
వేర్లు మరింత వృద్ధి చెందుతాయి
పాస్పరస్ , ఐరన్ , మాంగనీస్ , జింక్ లభ్యతను పెంచుతుంది
మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను పెంచి మొక్క యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది
సైడ్ కొమ్మల పెరుగుదలకు , కాయల పెరుగుదలకు తోడ్పడుతుంది
అన్ని రకాల పంటలలో Ovarall Growth కి తోడ్పడుతుంది
DOSAGE : 20 – 25 Grms in 15 Ltrs of Water
BHUMIPUTRA
NATURAL HUMAS – ప్రోటీన్లు , విటమిన్లు మరియు ఇతర అన్ని రకాల NUTRIENTS ను కలిగి ఉంటుంది
ఇది వారి పంట కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినది
FUNCTION :
మొక్కకు అన్ని రకాల పోషకాలను అందించి , క్రొత్త పిలకలు రావడానికి , వేరు వ్యవస్థ బలముగా తయారు కావటానికి ఇది ఉపయోగపడుతుంది
OVERALL గా 30 – 35 % పంట దిగుబడిని పెంచుతుంది
DOSAGE : ONE LTR PER ONE ACRE
AKASH
ఇది వివిధ పంటలలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులు , లద్దె పురుగు , పచ్చ పురుగు , కాయ తొలిచే పురుగు , ఎర్ర నల్లి , తామర పురుగు , మొదలైన ఇతర పురుగులను సమర్థవంతంగా అరికట్టే శక్తి వంతమైన PRODUCT .
అలాగే పంటకు ఆకుపచ్చని పెరుగుదలని ఇస్తుంది.
FUNCTION :
CONTROL THRIPES, MITES, APHIDS, JOSSIDS, WHITEFLY, ALL SUCKING PEST, LARRA, HELIOTHIS, SPODOPETRA, SHOOT BORER, FRUIT BORER …ETC
DOSAGE : 20 – 25 ML IN 15 LTRS OF WATER
QUANTUM
ఇది ముక్యంగా వరి పంటలో వచ్చే సుడి దోమ , పచ్చదోమ , వెన్ను పైన తెల్లమచ్చల గల దోమ మరియు ఇతర అన్ని రకాల రసం పీల్చే పురుగుల నుండి పంటను రక్షించి పంటకు 20 -25 రోజుల వరకు ALL ROUNDER రక్షణ ఇస్తుంది
FUNCTION :
SYSTEMIC AND TRANSLAMINAR చర్య ద్వారా పని చేసి వరిలో వచ్చు BPH , GLH మరియు WBPH ని సమత్థవంతంగా CONTROL చేస్తుంది
DOSAGE : 10 GRMS IN 15 LYRS OF WATER
APOLLO
అపోలో వివిధ రకాల పంటలలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగుల నుండి రక్షిస్తుంది మరియు పంటలకు అధిక శక్తిని అందిస్తూ ఆకుపచ్చని పెరుగుదలని పెంపొందిస్తుంది
FUNCTION :
CONTROL ALL KIND OF INCECTICIDES IN ALL CROPS
DOSAGE: 20 – 25 ML IN 15 LTRS OF WATER
ROOT MAX
ఇందులో ఉండే హార్మోన్లు మొక్కలను ఉత్తేజపరచును. అదేవిధంగా ఇందులో గల పోషకాలు, విటమిన్లు మరియు ఇతర అన్ని రకాల సూక్ష్మ పోషకాలు మొక్క పెరుగుదలను పెంపొందిస్తాయి.
FUNCTION :
తెల్లటి వేర్ల సంఖ్యను పెంచుతుంది
నెలలో నీటి నిలుపుదల సామర్ధ్యాన్ని పెంచుతుంది
క్లోరోఫిల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
నెల నుండి పంటల వేర్లకు పోషకాల బదిలీ చేస్తూ పంటల పెరుగుదలకు సహకరిస్తుంది
DOSAGE : 30 TO 40 ML IN 15 LYRS OF WATER
EXCEL
ఇది సహజ హార్మోన్ లను కలిగి ఉంటుంది మరియు PLANT STIMULATING HARMONS అనే క్రియశీలమైన పదార్ధం, వివిధ రకాల విటమిన్లు మొక్క పెరుగుదలను సమతుల్యం చేస్తాయి.
ఇది హార్మోన్లను BALANCE చేస్తూ క్రొత్త ఆకులు మరియు పుటను ప్రేరేపిస్తుంది
FUNCTION :
అన్ని రకాల పంటలలో క్రొత్త ఆకులు మరియు పుటను పెంచుతుంది
పంటల పెరుగుదల రేటును, దిగుబడిని పెంచుతుంది.
DOSAGE : 30 TO 40 ML IN 15 LYRS OF WATER
A 1
పంటలలో కాయ సైజు పెరుగుదలకు మరియు పూత పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇది పూతను రాలకుండా, కాయలు రాలకుండా అరికడుతూ మొక్కకు అధిక శక్తిని అందిస్తుంది.
FUNCTION :
ఇందులో ఉండే ENZYMES AND MULTI VITAMINS కారణంగా కాయ సైజును పెంపొందిస్తుంది, పూతను పెంచుతుంది.
కాత, పూత రాలడాన్ని సమర్ధవంతంగా అరికడుతుంది
మొక్కకు అధిక శక్తిని అందిస్తూ OVERALL GROWTH కి ఉపయోగపడుతుంది
DOSAGE : 20 TO 25 ML IN 15 LYRS OF WATER
CORE
ఇది అరటి పంట కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రోడక్ట్. ఇది అరటిలో వచ్చు అన్ని రకాల రసం పీల్చే పురుగులు, అన్ని రకాల దోమ నుండి పంటను 30 – 35 రోజుల వరకు ఒకే ఒక్క స్ప్రేతో రక్షణ కల్పిస్తుంది మరియు మంచి దిగుబడికి సహకరిస్తుంది
FUNCTION :
CONTROLLS ALL KINDS SUCKING PEST, WHITEFLY, THRIPS, MITES , APHIDES , JASSIDES ……ETC
DOSAGE : 10 GRMS IN 15 LYRS OF WATER
SHIELD
ఇది పంటలలో సోకె అన్ని రకాల వైరస్ ల నుండి సమర్ధవంతంగా రక్షిస్తుంది
FUNCTION :
ఇది వైరస్ and బాక్టీరియల్ కంట్రోలర్
ఇది కణజాలకు జరిగే నష్టాన్ని అడ్డుకుంటుంది
వ్యాధి లేని ఆకుల పెరగటానికి వీలు కల్పిస్తూ పంటలకు వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది
DOSAGE : 25 ML IN 15 LYRS OF WATER
LARVI - 6
ఇది అన్ని రకాల పంటలలో వచ్చు లద్దె పురుగు , పచ్చ పురుగు , కాయ తొలిచే పురుగు వంటి పురుగుల నుండి 100 % చంపుతుంది
DOSAGE : 20 to 25 ml IN 15 LYRS OF WATER
FUNGI FIGHT
వివిధ రకాల పంటలలో వచ్చే శిలింద్ర సహకారిగా , డౌనీ బూజు తెగులు , లేట్ బ్లెయిట్ వంటి అత్యంత సవాలుతో కూడిన వ్యాధుల పై ప్రభావవంతంగా పని చేస్తుంది
FUNCTION :
ఈ ఉత్పత్తిలో అత్యంత ప్రభావవంతమైన శిలింద్ర సహకరిని . ఇది శిలింద్ర కన గోడల ఏర్పాటుకు అంతరాయం కలిగించటం ద్వారా పని చేస్తుంది పైథియం మరియు పైటోప్ఫోరా వాళ్ళ కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా నమ్మకమైన నియంత్రణను అందిస్తుంది
DOSAGE : 20 GRMS IN 15 LYRS OF WATER
RAKSHA
పంటల సమతుల్య పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు మరియు మూలకాలను అందిస్తుంది. ఇది పూత మరియు పంట పెరుగుదలను ఉత్తేజపరుస్తుంది.
FUNCTION :
ఇది పంట ఉత్పత్తి , నాణ్యతను పెంచుతుంది
నెలలో సూక్ష్మ పోషకాల స్థాయిని పెంచుతుంది
క్రొత్త ఆకుల ఉత్పత్తిని ప్రేరేపించటానికి సహాయపడుతుంది
DOSAGE : 10 GRMS IN 15 LYRS OF WATER
GAURD
ఇది మిరప పంట కొరకు ప్రత్యేకంగా తయారుచేయబడిన SPECIAL PRODUCT . మిరపలో వచ్చు BLACK THRIPES ను అద్భుతంగా అరికట్టి పై ముడత , క్రింది ముడతను అరికట్టుతుంది
FUNCTION :
BLACK THRIPES తో పాటు పై ముడత , క్రింది ముడతను అరికట్టును
క్రొత్త ఆకులు రావటానికి సహకరిస్తుంది
మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
DOSE : 20 TO 25 ML IN 15 LTRS OF WATER
BLAST
అన్ని రకాల పంటలలో వచ్చే విస్తృత శ్రేణి శిలింద్ర వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లను నియంత్రించటానికి ఉపయోగపడుతుంది. వేర్లు మరియు ఆకులపై ప్రభావంతంగా పనిచేస్తూ అన్ని రకాల వ్యాధుల వాళ్ళ కలిగే నష్టాన్ని నివారిస్తాయి
FUNCTION :
LEAF SOPT, FRUIT ROT, POWDERDY MILDEW, DOWNY MILDEW, RUSTS….ETC
DOSAGE : 25 ML IN 15 LYRS OF WATER
COTTON +
ఇది ప్రత్తి పంట కోసం తయారు చేయబడిన ఒక శక్తివంతమైన PRODUCT . Systemic మరియు Translaminar ACTION ద్వారా పని చేస్తుంది మరియు అన్ని రకాల పురుగులను సమర్ధవంతంగా నిరోధిస్తుంది
FUNCTION :
Cotrol Thripes , Mites , White Fly, Affids, Jassids, All Types of Sucking Pest….Etc in All crops
ఇది హానికరమైన పురుగులు విడుదల చేసే హార్మోన్ల వ్యాప్తిని అరికట్టుతుంది
ఇది తెగుళ్లపై నిరోధకంగా పని చేస్తుంది
WHITEFLY, THRIPS, MITES, APHIDES, JASSIDES, ALL SUCKING PEST …ETC
DOSAGE : 25 ML IN 15 LTR OF WATER
SUPER
అన్ని రకాల పంటలలో ఉపయోగించటానికి రూపొందించిన PRODUCT . అధిక వేర్లు , సైడ్కొమ్మలు , అధిక పెరుగుదలను అందిస్తూ OVERALL గా నాణ్యమైన పంట దిగుబడిని అందిస్తుంది. దీనిలో గల ప్రాధమిక మరియు ద్వితీయ పోషకాలు , విటమిన్లు , AMINO ACIDES తగినంత స్థాయిలో పంటకు అందించబడతాయి.
FUNCTION :
ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు వెడల్పుగా పెరుగుతాయి
పంట యొక్క ఆరోగ్యకరమైన ఏకరీతి పెరుగుదలకు తోడ్పడతాయి.
DOSAGE : 1 LTR PER ACRE SOIL APPLICATION
STRIKER
వివిధ రకాల పంటలను ఆశించే కీటకాలను BROAD SPECTRUM ద్వారా నివారించి చాల కాలం పటు సురక్షితంగా మరియు రక్షణగా ఉంటుంది .
FUNCTION :
CONTROL THRIPES, TOBACCO CATERPILLER, LEAF HOPPER, SHOOT BORER AND FRUIT BORER.. ETC
DOSAGE : 10 ML IN 15 LTR OF WATER
ATOM
వివిధ రకాల పంటలలో వచ్చు విస్తృత శ్రేణి తెగుళ్ళని నియంత్రించటానికి ఉపయోగపడుతుంది . దీని శక్తివంతమైన కూర్పు వర్షాకాలంలో కూడా పంటకు పూర్తీ COVERAGE ను మరియు తెగుళ్ల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
FUNCTION:
DIAMOND BLACK MOTH, SHOT BORER, FRUIT BORER, THRIPES, MITES, APHIDES JASSIDES ….ETS
DOSAGE : 5 ML IN 15 LTR OF WATER
MITRAS
మొక్కల పెరుగుదల పుష్పించే మరియు పండ్ల అమరికను ప్రేరేపించడానికి రూపొందించబడిన ఒక అధునాతన Stigma Sterol 21 % మొక్కల ఆధారిత హైడ్రోలైజ్ ప్రోటీన్ తో రూపొందించబడిన సహజ ఉత్తేజకాలు మరియు అవసరమైన పోషకాలతో మొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .
వాతావరణ మరియు పర్యావరణ ఒత్తిడి నిరోధకతను పెంచుతుంది
DOSAGE : 25 ML IN 15 LTR OF WATER
NEXT ENTERPRISES - ONE STOP SOLUTION FOR ALL YOUR PESTICIDES NEED
Need crop-specific guidance or want to become a dealer? Contact our team today — we’re here to help you grow better.
Our Range of Crop Protection Products
One Stop Solution for All Your Pesticide Needs – Trusted by Farmers Across Telangana & Andhra Pradesh
At Next Enterprises, we take pride in being a complete and reliable source for all your pesticide and crop protection requirements. With years of experience serving the agriculture communities of Telangana and Andhra Pradesh, we have built a reputation for delivering high-quality, effective, and affordable solutions that help farmers protect their crops and increase productivity.
Whether you cultivate Cotton, Chilli, Paddy, Maize, Groundnut, or Banana, our extensive range of insecticides, fungicides, herbicides, and plant growth regulators is designed to give your crops the best possible protection against pests, diseases, and weeds.
Our products are carefully selected and tested to ensure safety, efficiency, and consistency in real farm conditions. Backed by a strong network of dealers and field experts, we don’t just supply pesticides — we provide complete crop care support to help farmers make informed decisions and achieve higher yields with healthier crops.
At Next Enterprises, our mission is to stand beside every farmer, offering trusted products, timely service, and the guidance needed to grow more and earn more.
“Protecting Crops, Empowering Farmers – Quality Pesticides for Better Yields”
At Next Enterprises, we believe that strong, healthy crops are the foundation of a prosperous farming community. Our mission is to protect crops and empower farmers through reliable, science-backed pesticide solutions that ensure better yields and higher profits.
We offer a complete range of insecticides, fungicides, herbicides, and plant growth regulators that are specifically formulated for the unique climatic and soil conditions of Telangana and Andhra Pradesh. Every product we supply undergoes strict quality checks to ensure maximum effectiveness, safety, and sustainability in real farming environments.
Beyond just supplying products, we work closely with farmers to provide field-level guidance, helping them choose the right solutions for their crops—whether it’s cotton, chilli, paddy, maize, groundnut, or banana. Our team of experienced agronomists and local partners ensures that each farmer receives personalized support to achieve the best results.
At Next Enterprises, we’re not just in the business of selling pesticides — we’re in the business of building trust, improving livelihoods, and helping farmers grow with confidence. Because when crops are protected, farmers are empowered.